ಅರ್ಥ : బొటన వేలు మరియు చూపుడు వేలు సహయంతో ఏదైన తక్కువ మోతాదులో పట్టుకోవడం లేదా తీయడం
ಉದಾಹರಣೆ :
వరుడు చిటికెడు కుంకుమ తీసుకొని వధువు నుదిటి మీద పెట్టాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎక్కువ కాకుండా కొద్దిగా వేసేటటువంటిది
ಉದಾಹರಣೆ :
ఆమె చిన్న డబ్బాలో నుండి ఒక చిటికెడు ఉప్పు తీసి సలాడ్ లో వేసింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :