ಅರ್ಥ : దుఃఖంతో నిండిన.
ಉದಾಹರಣೆ :
రాజశేఖర్ రెడ్డి మరణించడంతో రాష్ట్ర ప్రజలందరూ శోకపూర్ణమైన స్థితిలో ఉండిపోయారు.
ಸಮಾನಾರ್ಥಕ : దిగులుగల, దుఃఖంతోకూడి, దుఃఖపాటు, దుఃఖపూరితమైన, బాధాకరమైన, శోకపూర్ణమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన ఒకదాని గూర్చి వ్యాకులం చెందే భావన.
ಉದಾಹರಣೆ :
పరీక్షలు వ్రాయుటకు చింతగల పిల్లలకు అధ్యాపకుడు ధైర్యం చెప్పెను.
ಸಮಾನಾರ್ಥಕ : కలత చెందిన, వికలమైన, విచారంగల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : బాధతో నిండిన.
ಉದಾಹರಣೆ :
అతడు ఎల్లప్పుడు విచారపూర్ణమైన మాటలు మాట్లాడుతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : దిగులుగల, విచారకరమైన, విచారపూర్ణమైన, విచారమయమైన, విచారాత్మకమైన, శోకమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :