ಅರ್ಥ : ఏదేని కార్యము చేసే ప్రక్రియ
ಉದಾಹರಣೆ :
పోలీసు అతనికి విరుద్దముగా చర్యలు తీసుకొంటున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనసులోని భావాని ప్రకటింపజేసే శారీరక అవస్థ.
ಉದಾಹರಣೆ :
తోటి ప్రయాణికుల చేష్టలను చూసి నేను ఆలోచనలో పడ్డాను.
ಸಮಾನಾರ್ಥಕ : చేష్ట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :