ಅರ್ಥ : బాష్పము మరియు జ్వాల నుండి వెలువడు హైడ్రో కార్బన్ యొక్క మిశ్రమం
ಉದಾಹರಣೆ :
గ్యాసును శుద్ది చేసి పెట్రోలు, డీజల్ మొదలగునవి తయారు చేస్తారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పట్టణాల్లో వంటలకు వాడే సాధనం
ಉದಾಹರಣೆ :
గాలి గ్యాసుల మిశ్రమము.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆహారంలో జీర్ణమయ్యే సమయంలో ఏర్పడే వాయువు.
ಉದಾಹರಣೆ :
పొట్టలో అధిక ఆమ్లాల కారణంగా గ్యాస్ ఏర్పడుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : వాయువు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :