ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ గోపురం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

గోపురం   నామవాచకం

ಅರ್ಥ : గుడిపైన లేదా మసీదుల మీద గుండ్రంగా ఎత్తుగా ఉండేవి

ಉದಾಹರಣೆ : గోపురాలలో హైదరాబాదులోని నాలుగు గోపురాలు ఎక్కువ ప్రసిద్ధి చెందాయి.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार की मानव निर्मित संरचना जिसकी लंबाई उसके व्यास से अधिक होती है और जो अकेले खड़ी रहती है या किसी बहुत बड़े भवन से संलग्न होती है।

मीनारों में हैदराबाद की चारमीनार काफ़ी प्रसिद्ध है।
धरहरा, धौरहर, धौराहर, मीनार

A structure taller than its diameter. Can stand alone or be attached to a larger building.

tower

ಅರ್ಥ : దేవాలయం పైన వుండే భాగం .

ಉದಾಹರಣೆ : ఈ మందిర శిఖరం పై ఒక భగవంతుని పతాకం ఎగురుతూ ఉన్నది

ಸಮಾನಾರ್ಥಕ : అంచు, అగ్రభాగం, మకుటం, శిఖ, శిఖరం, శృంగం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु, स्थान आदि का सबसे ऊपरी भाग।

इस मंदिर के शिखर पर एक भगवा ध्वज लहरा रहा है।
श्याम सफलता के शिखर पर पहुँच गया है।
चूड़ा, चूल, चोटी, शिखर, शिखा

The highest point (of something).

At the peak of the pyramid.
acme, apex, peak, vertex

ಅರ್ಥ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రచిహ్నం

ಉದಾಹರಣೆ : ఈ మందిరం లోని కలశం బంగారంతో తయారుచేసినది.

ಸಮಾನಾರ್ಥಕ : కలశం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

मंदिर आदि के शिखर पर रखी हुई या बनी हुई कलश के आकार की संरचना।

इस मंदिर का कलश सोने का बना हुआ है।
कलश, कलसा

ಅರ್ಥ : మసీదు పైన కిరీటంలాగా గుండ్రంగా ఉండేది

ಉದಾಹರಣೆ : ఈ మసీదుయొక్క గుమ్మటం అరబీ శిల్పకారుల ద్వారా నిర్మించబడింది.

ಸಮಾನಾರ್ಥಕ : గుమ్మటం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गोल, ऊँची और उभरी हुई छत।

इस मस्जिद का गुंबद अरबी शिल्पकारों द्वारा बनाया गया है।
गुंबज, गुंबद, गुम्बज, गुम्बद, गुम्मट, गोलंबर

A hemispherical roof.

dome

ಅರ್ಥ : భవనంకుగాని,మహల్ కుగాని పైన ఉండే శిఖరం

ಉದಾಹರಣೆ : ఆ భవనం యొక్క గోపురానికి గ్రద్ద వచ్చింది,అప్పుడు నేను అక్కడే ఉన్నాను.

ಸಮಾನಾರ್ಥಕ : శిఖరం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी उन्नत भवन, महल आदि का शिखर।

जिस भवन की कलगी पर चील बनी है, मैं वहीं रहता हूँ।
कँगूरा, कंगूरा, कलगी

ಅರ್ಥ : ఒంటె వీపుపై ఎత్తుగా ఉండే భాగం

ಉದಾಹರಣೆ : జాతరలో మేము ఒంటె మీద సవారి చేస్తునప్పుడు మేము ఒంటె మూపు పట్టుకొని కూర్చున్నాము.

ಸಮಾನಾರ್ಥಕ : గూను, మూపు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऊँट की पीठ का पर का उभार।

मेले में ऊँट की सवारी करते समय हम उसके कूबड़ को कस कर पकड़े हुए थे।
ककूद, कुब, कुबड़, कूबड़, कूबर, कोहान

Something that bulges out or is protuberant or projects from its surroundings.

The gun in his pocket made an obvious bulge.
The hump of a camel.
He stood on the rocky prominence.
The occipital protuberance was well developed.
The bony excrescence between its horns.
bulge, bump, excrescence, extrusion, gibbosity, gibbousness, hump, jut, prominence, protrusion, protuberance, swelling