ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ గోకు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

గోకు   క్రియ

ಅರ್ಥ : దురదను పోగొట్టడానికి గోళ్లతో రుద్దడం.

ಉದಾಹರಣೆ : అతను వీపును గోక్కొనుచున్నాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

खुजली मिटाने के लिए नाखूनों से अंग रगड़ना।

घमौरी से परेशान व्यक्ति अपनी पीठ खुजला रहा है।
खुजलाना, खुजाना

Scrape or rub as if to relieve itching.

Don't scratch your insect bites!.
itch, rub, scratch

ಅರ್ಥ : మలిన వస్తువును లేదా వస్తువుపైన ఉన్న మలినాన్ని వేరుచేయడం

ಉದಾಹರಣೆ : అమ్మ అడుగు అంటిన పాత్రను గోకుతున్నది

ಸಮಾನಾರ್ಥಕ : గీరు, బరుకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऊपरी वस्तु या वस्तु की तह को छीलकर अलग करना।

माँ पल्टे से कड़ाही खुरच रही है।
कुरेलना, खरोंचना, खरोचना, खुरचना

Cut the surface of. Wear away the surface of.

scrape, scratch, scratch up

ಅರ್ಥ : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం

ಉದಾಹರಣೆ : కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది

ಸಮಾನಾರ್ಥಕ : చెదరగొట్టు, త్రవ్వు, వెదజల్లు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ढेर आदि को इधर-उधर करना या इधर-उधर करने की कोशिश करना।

कुत्ता कचड़े के ढेर को कुरेद रहा है।
कुरेदना

ಅರ್ಥ : వేలు లేక పుల్లతో గీరుట.

ಉದಾಹರಣೆ : అతను నన్ను పదే పదే గోకుతున్నా కూడా నేను పలకలేదు.

ಸಮಾನಾರ್ಥಕ : గీకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अंगुली, छड़ी आदि से दबाना।

रामू मुझे अंगुली से बार-बार खोद रहा था पर मैंने कुछ नहीं बोला।
खोदना