ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ గొలుసులు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

గొలుసులు   నామవాచకం

ಅರ್ಥ : ఘల్లు ఘల్లు మని శబ్దం వచ్చే కాలికి పెట్టుకునే వస్తువు

ಉದಾಹರಣೆ : అతడు కాలిఅందెలు పెట్టుకుని నృత్యం చేస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కాలిఅందెలు, గజ్జెలు, పట్టీలు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

धातु की बनी हुई पोली गुरियों की लड़ी।

वह घुँघरू पहन कर नृत्य कर रही थी।
घुँघरू, मंजीर

ಅರ್ಥ : చిన్నని గజ్జలు ఇవి గనగన శబ్దం వస్తాయి

ಉದಾಹರಣೆ : పిల్లవాని నడుముకు మువ్వలు కట్టి ఉండెను

ಸಮಾನಾರ್ಥಕ : గజ్జలు, మువ్వలు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

धातु की वह पोली गुरिया जो हिलने से घनघन बजती है।

बच्चे की कमर में घुँघरू बँधा हुआ था।
घंटिका, घुँघरू, नूपुर, नेवर, पादकटक, पादकीलिका, मंजिर

A hollow device made of metal that makes a ringing sound when struck.

bell

ಅರ್ಥ : నర్తకులు కాళ్ళకు ధరించే ఆభరణం

ಉದಾಹರಣೆ : ప్రసిద్ద నర్తకుడు బేజు మహారాజు కాలిఅందెల ద్వారా అనేక రకాల శబ్ధాలను సృష్టిస్తాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కాలిఅందెలు, గజ్జెలు, పట్టీలు, మువ్వలు, సైనులు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

नाचने वालों के पैरों का एक आभूषण।

प्रसिद्ध नर्तक बैजू महाराजजी अपने घुँघरू से कई तरह की आवाज़ें निकालते हैं।
घुँघरू, चौरासी

ಅರ್ಥ : బంధించడానికి ఉపయోగించేవి

ಉದಾಹರಣೆ : అతని శరీరం గొలుసులతో బందించబడింది.

ಸಮಾನಾರ್ಥಕ : బేడిలు, శృంకలాలు, సంకెళ్ళు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह कवच जो ज़ंजीरों से बना हो या जिसमें जंजीरें लगी हों।

उसका शरीर ज़िरह बख़्तर से ढका हुआ था।
ज़ंजीर कवच, ज़िरह बख़्तर, ज़िरह-बख़्तर, ज़िरहबख़्तर, जिरह बख्तर, जिरह-बख्तर, जिरहबख्तर, तार कवच

(Middle Ages) flexible armor made of interlinked metal rings.

chain armor, chain armour, chain mail, mail, ring armor, ring armour, ring mail