ಅರ್ಥ : యోగ్యతను చూపడానికై తన గురించి తానే వాపోవడం
ಉದಾಹರಣೆ :
కరోడీమల్ గారు చాలా గొప్పలు చెప్పుకుంటారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
योग्यता दिखाने के लिए बढ़-बढ़कर बोलना।
लाला करोड़ीमल बहुत शेखी बघारते हैं।ಅರ್ಥ : మాటలో కానీ లేదా పనిలో గానీ ఇతరులకంటే తామే ఉన్నతులమని అనుకోవడం
ಉದಾಹರಣೆ :
అతడు తనకు తానే చాలా గొప్పవాడనుకుంటాడు
ಸಮಾನಾರ್ಥಕ : ఉన్నతుడనుకొను, గప్పాలుగొట్టుకొను, గొప్పవాడనుకొను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తన గురించి తాను ఉన్నదాని కన్నా ఎక్కువగా చెప్పుకొనుట
ಉದಾಹರಣೆ :
అతను తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు.
ಸಮಾನಾರ್ಥಕ : డంబపు మాటలు, బడాయిమాటలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :