ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ గురుడు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

గురుడు   నామవాచకం

ಅರ್ಥ : సౌరకుటుంబంలో ఐదవగ్రహం ఇది భూమికి చాలా దూరంగా ఉంటుంది

ಉದಾಹರಣೆ : బృహస్పతి అన్నిగ్రహాలకంటే పెద్దగ్రహం.

ಸಮಾನಾರ್ಥಕ : అమరగురుడు, అమరేజ్జుడు, ఆంగీరసుడు, చారుడు, చిత్రశిఖండినందనుడు, దేవగురువు, బృహస్పతి, బృహస్పతిగ్రహం, వాచస్పతి, సురగురుడు, సురాచార్యుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सौर जगत का पाँचवा ग्रह जो पृथ्वी से बहुत दूर है।

बृहस्पति सब ग्रहों से बड़ा है।
गुरु, जूपिटर, प्राक्फाल्गुन, बृहस्पति, बृहस्पति ग्रह, वृहस्पति

The largest planet and the 5th from the sun. Has many satellites and is one of the brightest objects in the night sky.

jupiter

ಅರ್ಥ : దేవతలందరి గురువు

ಉದಾಹರಣೆ : ఆపద సమయంలో బృహస్పతి దేవతలకు సహయం చేస్తారు.

ಸಮಾನಾರ್ಥಕ : అమరగురుడు, త్రిదశాచార్యుడు, దేవగురువు, బృహస్పతి, వాచస్పతి, సురాచార్యుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Personification of the power of ritual devotion.

brihaspati