ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : కింద పడవేసి లాగుట
ಉದಾಹರಣೆ : గ్రామస్తులు సుఖియాని మంత్రగత్తెగా ముద్ర వేసి విధులలో నుండి ఈడ్చేశారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఇగ్గు, ఈగు, ఈడు, ఈడ్చు, గుంజుకొను, పడలాగు, లాగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
जमीन पर पटककर घसीटना।
Pull, as against a resistance.
ಅರ್ಥ : అంచనాలకంటే ఎక్కువ ఖర్చు అవడం
ಉದಾಹರಣೆ : ఈ పని చాలా డబ్బు లాగుతున్నది
ಸಮಾನಾರ್ಥಕ : లాగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
अनुमान से ज्यादा लगना।
ಅರ್ಥ : బలాన్ని ఉపయోగించి తమవైపుకు తీసుకొనుట
ಉದಾಹರಣೆ : పిల్లలు కొమ్మకు బంధింపబడిన తాడును లాగుతున్నారు
बलपूर्वक अपनी तरफ़ लाना।
ಸ್ಥಾಪನೆ