ಅರ್ಥ : తెరచాపనూ పైకి లాగడానికి ఉపయోగించే గిలక
ಉದಾಹರಣೆ :
పనివాడు గిలకతో తెరచాపను పైకి లాగుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : తెరచాపగిలక
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నీళ్ళు చేదడానికి ఉపయోగపడే ఇనుప చక్రం
ಉದಾಹರಣೆ :
బావిలో నీళ్ళు చేదడానికి గిలక చాలా ఉపయోగకారంగా ఉంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : కప్పి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A simple machine consisting of a wheel with a groove in which a rope can run to change the direction or point of application of a force applied to the rope.
block, pulley, pulley block, pulley-blockಅರ್ಥ : ఒక పెద్ద బావి దానిపై నాలుగు గిలకలు ఒకేసారి వేయవచ్చు
ಉದಾಹರಣೆ :
పూర్వకాలంలో నీళ్ళు చేదడం కోసం గిలకలు ఉంచుతారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह बड़ा कुआँ जिस पर चार चरसे एक साथ चल सकें।
पुराने समय में सिंचाई के लिए चौपुरे पर कई चरसे लगे रहते थे।