ಅರ್ಥ : మహాత్మాగాంధీ జన్మించిన రోజు
ಉದಾಹರಣೆ :
అక్టోబరు రెండున గాంధీ జయంతిని భారతదేశమంతా ధూం-ధాం గా జరుపుకుంటారు.
ಸಮಾನಾರ್ಥಕ : గాంధీ జన్మదినం, గాంధీజయంతి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
महात्मा गाँधी का जन्मदिवस जो जयंती के रूप में मनाया जाता है।
दो अक्टूबर को पूरे भारत में गाँधी जयंती धूम-धाम से मनायी जाती है।The date on which an event occurred in some previous year (or the celebration of it).
anniversary, day of remembrance