ಅರ್ಥ : అనవసర మాటలు అతిగా మాట్లాడే వ్యక్తి.
ಉದಾಹರಣೆ :
రాజు ఒక వదరుబోతు వ్యక్తి.
ಸಮಾನಾರ್ಥಕ : అధికప్రసంగి, ప్రలాపి, మాటలకారి, లొటలొటకాడు, వదురుబోతు, వాగుడుకాయ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎక్కువగా మాట్లాడువారు.
ಉದಾಹರಣೆ :
భగవంతుని దయ ఉంటే మూగవాడు కూడా వాగుడుకాయ అవుతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కథాప్రసంగుడు, నుడువరి, ప్రలాపి, ప్రేలరి, ప్రేలుగొండి, బజారి, మాటలమారి, లొటలొటకాడు, వదరుబోతైన, వాగుడుకాయైన, వాచాలుడు, సుద్దులమారి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :