ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ గజ్జెలు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

గజ్జెలు   నామవాచకం

ಅರ್ಥ : ఘల్లు ఘల్లు మని శబ్దం వచ్చే కాలికి పెట్టుకునే వస్తువు

ಉದಾಹರಣೆ : అతడు కాలిఅందెలు పెట్టుకుని నృత్యం చేస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కాలిఅందెలు, గొలుసులు, పట్టీలు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

धातु की बनी हुई पोली गुरियों की लड़ी।

वह घुँघरू पहन कर नृत्य कर रही थी।
घुँघरू, मंजीर

ಅರ್ಥ : నర్తకులు కాళ్ళకు ధరించే ఆభరణం

ಉದಾಹರಣೆ : ప్రసిద్ద నర్తకుడు బేజు మహారాజు కాలిఅందెల ద్వారా అనేక రకాల శబ్ధాలను సృష్టిస్తాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కాలిఅందెలు, గొలుసులు, పట్టీలు, మువ్వలు, సైనులు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

नाचने वालों के पैरों का एक आभूषण।

प्रसिद्ध नर्तक बैजू महाराजजी अपने घुँघरू से कई तरह की आवाज़ें निकालते हैं।
घुँघरू, चौरासी