ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ క్రాంతికారుడు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

క్రాంతికారుడు   నామవాచకం

ಅರ್ಥ : విప్లవపు పక్షముగలవాడు.

ಉದಾಹರಣೆ : విప్లవకారుడు విప్లవం ద్వారా సమాజములో గొప్ప మార్పును తీసుకురావాలనుకుంటున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : చైతన్యకారుడు, విప్లవకారుడు, విప్లవవాది


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह जो क्राति का पक्षधर हो।

क्रांतिवादी क्रांति के द्वारा समाज में अमूल परिवर्तन लाना चाहते हैं।
क्रांतिवादी, क्रांतिवादी व्यक्ति

A radical supporter of political or social revolution.

revolutionary, revolutionist, subversive, subverter

ಅರ್ಥ : విప్లవంలో పాల్గొన్న వ్యక్తి లేక స్వేచ్చకోసము పోరాడిన వ్యక్తి.

ಉದಾಹರಣೆ : భరతమాతను విముక్తురాలిని చేయుటకు చాలా మంది విప్లవకారులు న వ్వుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టారు.

ಸಮಾನಾರ್ಥಕ : విప్లవకారుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

क्रांति करने या चाहनेवाला व्यक्ति।

भारत माँ को स्वतंत्र कराने के लिए कितने ही क्रांतिकारियों ने हँसते-हँसते फाँसी के फन्दे को चूम लिया।
इंकलाबी, इन्कलाबी, क्रांतिकारी, क्रान्तिकारी

A radical supporter of political or social revolution.

revolutionary, revolutionist, subversive, subverter