ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కోట ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కోట   నామవాచకం

ಅರ್ಥ : చుట్టూ ప్రాకారం వుండే స్థలం

ಉದಾಹರಣೆ : ఏనుగు మీద కూర్చున్న మావటివాడు కోటలో తన కాలు మోపాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हाथी के गले में पड़ा हुआ रस्सा या बंधन जिसमें पैर फँसाकर महावत हाथी को चलाता है।

हाथी पर बैठते ही महावत ने किलावे में अपने पैर फँसा लिए।
किलावा

ಅರ್ಥ : ఒక విధమైన ఆకారం

ಉದಾಹರಣೆ : సూక్ష్మజీవులకు ఒక కొత్త కోట వుందని తెలుస్తుంది.

ಸಮಾನಾರ್ಥಕ : ప్రాకారం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जीवविज्ञान में किसी जाति में जीवों का एक वर्ग जो समान वर्ग से मामूली रूप में अलग या भिन्न होता है।

सूक्ष्मजीवों के एक नए प्रकार का पता चला है।
प्रकार, फार्म, फॉर्म, स्ट्रेन

ಅರ್ಥ : రాజులు మొదలైన పెద్దలు నివశించే పెద్ద భవనం

ಉದಾಹರಣೆ : మైసురు కోట ఇప్పటికి సందర్శించదగ్గ ప్రదేశం.

ಸಮಾನಾರ್ಥಕ : పెద్దభవనం, ప్యాలెస్, రాజభవనం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

राजाओं आदि के रहने का बड़ा और बढ़िया मकान।

मैसूर का राजमहल आज भी देखने योग्य है।
पैलेस, प्रागार, प्रासाद, महल, राजप्रासाद, राजभवन, राजमहल, राजवाड़ा

A large and stately mansion.

castle, palace

ಅರ್ಥ : శత్రువుల భారీ నుండి రక్షణగా చుట్టూ కట్టే ప్రాకారం

ಉದಾಹರಣೆ : మొగలుల కాలంలో కోటలో స్థాపించబడిన శిల్పకళకు మంచి గుర్తింపు ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : దుర్గం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शत्रुओं से बचाव के लिए बनाया हुआ वह सुदृढ़ स्थान (विशेषतः किसी पहाड़ी पर स्थित) जो चारदीवारी द्वारा चारों तरफ से घिरा होता है।

छत्रपति शिवाजी के किले स्थापत्य कला के अच्छे उदाहरण हैं।
आसेर, क़िला, किला, कोट, गढ़, चय, दुर्ग, पुर

A fortified defensive structure.

fort, fortress

ಅರ್ಥ : అశాస్వతముగానుండెడు ఇల్లు ఇది ఏదేని పనికిగాను లేక ఉద్దేశమునకు ఉంటాయి.

ಉದಾಹರಣೆ : శుక్లములవ్యాధికి ఉచిత వైద్యమునకుగాను వైద్యులు పదిరోజులకు సిబిరమును కట్టుకున్నారు

ಸಮಾನಾರ್ಥಕ : కుటీరము, గుడారము, డేరా, విడిది, సిబిరము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह स्थान जहाँ अस्थाई रूप से कुछ लोग मिलकर किसी विशेष कार्य या उद्देश्य से रहें।

मोतियाबिंद का मुफ़्त इलाज करने के लिए डाक्टरों ने दस दिनों का शिविर लगाया है।
कैंप, कैम्प, शिविर

A site where people on holiday can pitch a tent.

bivouac, campground, camping area, camping ground, camping site, campsite, encampment