ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కొల్లగొట్టు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కొల్లగొట్టు   క్రియ

ಅರ್ಥ : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట

ಉದಾಹರಣೆ : దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.

ಸಮಾನಾರ್ಥಕ : అపహరించు, కాజేయు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कोई वस्तु किसी से ज़बरदस्ती लेना।

डकैतों ने यात्रियों के सारे सामान छीन लिए।
अपहरना, खसोटना, छीनना, झटकना

Obtain illegally or unscrupulously.

Grab power.
grab

ಅರ್ಥ : సర్వంలేకుండా చేయడం

ಉದಾಹರಣೆ : చెట్లను నరికి మనము ప్రకృతి యొక్క సంపదను నాశనం చేస్తున్నాము.

ಸಮಾನಾರ್ಥಕ : నాశనంచేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

धीरे-धीरे घटाना या कम करना।

वृक्षों को काटकर हम प्राकृतिक संपदा का क्षय कर रहे हैं।
अपहरना, क्षय करना, नाश करना

ಅರ್ಥ : చాలా చౌకగా అమ్ముట

ಉದಾಹರಣೆ : తాగుబోతు తమ భూమిని కొల్లగొట్టాడు

ಸಮಾನಾರ್ಥಕ : దోచిపెట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बहुत सस्ते दाम पर बेचना।

शराबी ने अपनी जमीन लुटा दी।
लुटाना

Sell cheaply as remainders.

The publisher remaindered the books.
remainder

ಅರ್ಥ : మొత్తం లాక్కొవడం

ಉದಾಹರಣೆ : దొంగలు రహ్గీర్ ని మొత్తం దోచుకొన్నారు

ಸಮಾನಾರ್ಥಕ : అంతదోచుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सब कुछ छीन लेना।

लुटेरों ने राहगीर को नंगा कर दिया।
नंगा करना, नंगियाना

ಅರ್ಥ : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.

ಉದಾಹರಣೆ : అతను రైతుల భూమిని కాజేశాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అంకించు, అపహరించు, కాజేయు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Take unlawfully.

bag, pocket