ಅರ್ಥ : అతి తక్కువ పరిమాణం.
ಉದಾಹರಣೆ :
మురళి ప్రతి ఆహారపదార్థాలను కొంచెంగా రుచి చూశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అత్యల్పంగా, కొంచెంగా
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పరిమాణములో కొద్దిగా అని, చెప్పుటకుపయోగించే ప్రత్యయం.
ಉದಾಹರಣೆ :
తమరి పని కొంత మిగిలి ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఇంచుక, ఇసుమంత, కొంచెం, కొంత, గోరంత, తుచ్ఛం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
To a small degree or extent.
His arguments were somewhat self-contradictory.ಅರ್ಥ : చాలా తక్కువ లేక తక్కువ మోతాదులో
ಉದಾಹರಣೆ :
నాకు తనపై కొంచెం కూడా నమ్మకం లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : కొంచెం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :