ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కొట్లాట ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కొట్లాట   నామవాచకం

ಅರ್ಥ : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.

ಉದಾಹರಣೆ : అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కయ్యం, కలహం, కొటులాట, గొడవ, జగడం, తగాదా, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

An angry dispute.

They had a quarrel.
They had words.
dustup, quarrel, row, run-in, words, wrangle

ಅರ್ಥ : ఒక రకమైన గొడవ ఇందులో స్త్రీలు ఒకరినొకరు జుట్టును పట్టుకొని గొడవపడతారు.

ಉದಾಹರಣೆ : ఒక చిన్నని మాటకు ఇద్దరు స్త్రీలు జుట్లు పట్టుకొని కొట్టుకొనుచున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : గొడవ, పోట్లాట, రాద్దాంతం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार की लड़ाई जिसमें एक दूसरे का झोंटा पकड़कर नोचते या हिलाते हैं।

एक छोटी सी बात को लेकर सीता और गीता में झोंटा-झोंटी शुरु हो गयी।
झोंटा-झोंटी

ಅರ್ಥ : శత్రుదేశం పైన ఆయుధాలతో దాడి చేసే పోరాటం

ಉದಾಹರಣೆ : మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల వరకు జరిగింది.

ಸಮಾನಾರ್ಥಕ : కదనం, కయ్యం, కలహం, గ్రుద్దులాట, తగవు, త్రోపు, దందడి, యుద్ధం, యోధనం, రణం, సంగరం, సంగ్రామం, సమరం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शत्रुतावश दो दलों के बीच हथियारों से की जाने वाली लड़ाई।

महाभारत का युद्ध अठारह दिनों तक चला था।
समर शेष है, नहीं पाप का भागी केवल व्याध। जो तटस्थ हैं, समय लिखेगा उनके भी अपराध। - रामधारी सिंह 'दिनकर'
अजूह, अनीक, अभेड़ा, अभेरा, अभ्यागम, आकारीठ, आजि, आयोधन, आहर, आहव, कंदल, जंग, पुष्कर, पैकार, प्रतिदारण, प्रसर, प्रहरण, भर, मृध, युद्ध, योधन, रण, लड़ाई, वराक, वाज, विशसन, वृजन, वृत्रतूर्य, संकुल, संग्राम, सङ्कुल, समर, स्कंध, स्कन्ध

The waging of armed conflict against an enemy.

Thousands of people were killed in the war.
war, warfare

ಅರ್ಥ : వ్యక్తుల మధ్య శత్రుత్వం వలన కలిగేది

ಉದಾಹರಣೆ : చిన్నచిన్న మాటల వలన వారిద్దరికి తగాదా ఏర్పడినది.

ಸಮಾನಾರ್ಥಕ : తగాదా, పోట్లాట, మనస్పర్థ, విభేదాలు ఘర్షణ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दो व्यक्तियों या दलों का शत्रुतापूर्ण ढंग से अपनी-अपनी बातों पर एक दूसरे के ख़िलाफ अडिग रहने का भाव।

छोटी सी बात को लेकर उन दोनों में ठनाठनी हो गई।
अनबन, ठनाठनी

A state of conflict between persons.

clash, friction

ಅರ್ಥ : భయకరమైన పరిస్థితులను ఎదుర్కొనుటకు చేయుప్రయాస.

ಉದಾಹರಣೆ : కావేరీ జలాలకై తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాలు పోరాటము జరుపుతున్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : గొడవ, జగడము, తగవు, ద్వంద్వయుద్దము, పెనుగులాట, పోరాటము, యుద్ధము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

विकट और विपरीत परिस्थितियों से निकलकर आगे बढ़ने के लिए होने वाला प्रयत्न या प्रयास।

कई बार हमें अपने-आप से ही संघर्ष करना पड़ता है।
आस्फालन, जंग, जद्द-ओ-जहद, जद्दोजहद, तसादम, द्वंद्व, द्वन्द्व, लड़ाई, संघर्ष

An energetic attempt to achieve something.

Getting through the crowd was a real struggle.
He fought a battle for recognition.
battle, struggle