ಅರ್ಥ : చిన్న చిన్నవిగా చేయు
ಉದಾಹರಣೆ :
మంగలివాడు కత్తిరిస్తూ-కత్తిరిస్తూ వెంట్రుకలను చాలా చిన్నవిగా చేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కత్తిరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా పదునైన ఆయుధం
ಉದಾಹರಣೆ :
అతను గుడిసె మీద వాలుతున్న మామిడి కొమ్మలను కొట్టి వేశాడు
ಸಮಾನಾರ್ಥಕ : కత్తిరించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పరిగణించకపోవుట లేదా తొలగించుట.
ಉದಾಹರಣೆ :
జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దుచేసినది.
ಸಮಾನಾರ್ಥಕ : బర్తరపుచేయు, రద్దుచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
रद्द या व्यर्थ कर देना।
उच्चतम न्यायालय ने उच्च न्यायालय के फ़ैसले को निरस्त किया।Bar from attention or consideration.
She dismissed his advances.ಅರ್ಥ : కత్తి ద్వారా మొద్దులను చేసేపని
ಉದಾಹರಣೆ :
పొలంలో మమత దురదగుంటాకు చెట్టును కొట్టి వేసింది
ಸಮಾನಾರ್ಥಕ : నరికివేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :