ಅರ್ಥ : ఏదైనా ఒక వస్తువు బాగా పులిసిన వాసన వచ్చి చెడిపోయిన స్థితి
ಉದಾಹರಣೆ :
ఇడ్లి పిండి ఇప్పటివరకు చెడిపోలేదు
ಸಮಾನಾರ್ಥಕ : క్షీణమగు, చెడిపోవు, పుచ్చు, మురుగు పట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जल मिले पदार्थ में में विशिष्ट प्रकार का रासायनिक परिवर्तन होना।
इडली के आटे में अभी तक खमीर नहीं उठा है।ಅರ್ಥ : పండ్లు మొదలైనవి పాడవడం లేదా నశించడం ప్రారంభమవడం
ಉದಾಹರಣೆ :
చిన్న బుట్టలో ఉంచిన పండ్లు క్రుళ్ళిపోయాయి
ಸಮಾನಾರ್ಥಕ : క్రుళ్ళిపోవు, చివికిపోవు, పాడగు, శిథిలమగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : హీనస్థితిలోనికి వెళ్లడం
ಉದಾಹರಣೆ :
పేదవాళ్ళ ధనం కాజేసిన వాళ్ళు వృద్దాప్యంలో కృశించిపోతారు
ಸಮಾನಾರ್ಥಕ : కృశించిపోవు, బాధపడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :