ಅರ್ಥ : ఎర్ర రంగులో ఉండే పొడి లేదా దేవుని గుడిలోఉండేది
ಉದಾಹರಣೆ :
పిల్లలు కుంకుమ తీసుకొని హోలీ ఆడడానికి బయలుదేరారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
लाख या काँच का बना वह पोला गोला जिसमें अबीर या गुलाल भर कर एक दूसरे पर फेंकते हैं।
बच्चे कुमकुमा ले कर होली खेलने निकल पड़े।ಅರ್ಥ : హిందువులు నుదటన పెట్టుకునే ఎర్రని పొడి
ಉದಾಹರಣೆ :
అతడు ప్రతిరోజు కుంకుమ, చందనం మొదలగు వాటితో ప్రభువుకు పూజ చేస్తాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నుదుటన ఎరుపు రంగులో పెట్టుకునే తిలకం
ಉದಾಹರಣೆ :
వరుడు పెళ్ళి కూతురికి కుంకుమ పెడుతున్నాడు.
ಅರ್ಥ : హిందువుల నుదటన ధరించే పొడి
ಉದಾಹರಣೆ :
ఆధునిక యుగంలో కొందర పట్టణ వివాహితులు సిందూరం పెట్టుకోవడానికి ఇష్టపడరు.
ಸಮಾನಾರ್ಥಕ : సిందూరం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :