ಅರ್ಥ : గడియారం తెలిపేది
ಉದಾಹರಣೆ :
రాజు అంతిమ కాలంలో చాలా కష్టాలు అనుభవించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : సమయం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా ఒక పని చేయుటకు ఇచ్చు సమయం.
ಉದಾಹರಣೆ :
ఋణం తీర్చడానికి అతనికి నాలుగు రోజుల సమయం లభించినది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నిమిషాలు,గంటలు గురించి చెప్పబడేది
ಉದಾಹರಣೆ :
సమయం ఎవరికోసం వేచిఉండదు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
मिनटों, घंटों, वर्षों आदि में नापी जाने वाली दूरी या गति जिससे भूत, वर्तमान आदि का बोध होता है।
समय किसी का इंतजार नहीं करता।An amount of time.
A time period of 30 years.ಅರ್ಥ : వార్తాపత్రికల్లో విషయ భాగాలు
ಉದಾಹರಣೆ :
మీరు ఏ కాలం చదువుతున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చాలా ఎక్కువ సమయం
ಉದಾಹರಣೆ :
అతనికి ఎదురు చూడటంలోనే కాలం గడిచిపోయింది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వ్యాకరణంలో భూత, వర్తమాన, భవిష్యత్తు వీటిని కలిపి అనబడేది
ಉದಾಹರಣೆ :
ముఖ్యంగా కాలాలు మూడు రకాలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(व्याकरण में) क्रिया का वह रूप जिससे उसके होने या किए जाने के समय का ज्ञान होता है।
मुख्य रूप से काल के तीन भेद होते हैं।A grammatical category of verbs used to express distinctions of time.
tenseಅರ್ಥ : ఆగమన్నా ఆగనిది
ಉದಾಹರಣೆ :
నేను వెళ్ళి అన్నం తినే సమయం లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : సమయం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A period of time considered as a resource under your control and sufficient to accomplish something.
Take time to smell the roses.