ಅರ್ಥ : వెలుగు లేకపోవటం
ಉದಾಹರಣೆ :
సూర్యుడు అస్తమించటంతో అంతట అంధకారం అవుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అంధకారం, ఇర్లు, చీకటి, చీకువాలు, తిమిరం, ధ్వాంతం, నభోరజస్సు, నిశాచర్మం, నీలపంకం, భూచ్చాయ, మబ్బు, రజోబలం, శ్వామిక
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
प्रकाश का अभाव।
सूर्य डूबते ही चारों ओर अंधकार हो जाता है।