ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కారు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కారు   నామవాచకం

ಅರ್ಥ : ప్రజల హోదాని తెలిపే నాలుగు చక్రాల వాహనం, ధనవంతులకు ఈ వాహనమే ప్రతీక

ಉದಾಹರಣೆ : ప్రధానమంత్రి కారులో కూర్చొని ప్రాంతాన్ని పర్యవేక్షించారు.

ಸಮಾನಾರ್ಥಕ : మోటారుకారు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार की छोटी चारपहिया मोटर गाड़ी।

प्रधानमंत्री कार में बैठकर क्षेत्र का दौरा कर रहे हैं।
कार, मोटर कार, मोटरकार

కారు   క్రియ

ಅರ್ಥ : బయటకు విడుదల అవుట లేదా ప్రవహించుట.

ಉದಾಹರಣೆ : అతని గాయము నుండి రక్తము కారుతోంది.

ಸಮಾನಾರ್ಥಕ : ద్రవించు, ప్రవహించు, స్రవించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

तरल पदार्थ का बह या रसकर अन्दर से बाहर निकलना।

उसके घाव से खून मिला पानी रिस रहा है।
ओगरना, छुटना, छूटना, टपकना, पसीजना, बहना, रसना, रिसना, सीझना, स्राव होना

Pass gradually or leak through or as if through small openings.

ooze, seep

ಅರ್ಥ : ఒక్కోచుక్క క్రిందపడుట

ಉದಾಹರಣೆ : తడి వస్త్రమునుండి నీళ్ళు కారుతున్నవి.

ಸಮಾನಾರ್ಥಕ : ద్రవించు, పడు, స్రవించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बूँद-बूँद करके गिरना।

गीले कपड़ों से पानी टपक रहा था।
गिरना, चूना, टप टप करना, टपकना

Fall in drops.

Water is dripping from the faucet.
drip

ಅರ್ಥ : ద్రవ రూపములో ప్రవహించుట.

ಉದಾಹರಣೆ : అతని గాయము నుండి రక్తము కారుతోంది.

ಸಮಾನಾರ್ಥಕ : వచ్చు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी ठोस पदार्थ का गलकर या अपना आधार छोड़कर द्रव रूप में किसी ओर चलना।

उसके फोड़े से पीब बह रहा है।
निकलना, बहना

Move along, of liquids.

Water flowed into the cave.
The Missouri feeds into the Mississippi.
course, feed, flow, run