ಅರ್ಥ : తేజోవంతముగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
కుర్చీలో ఉన్న గాంధీజీ ముఖ వచ్ఛసు చాలా కాంతివంతమై అందరిని ఆకర్షిస్తున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : ఉజ్వలమైన, కలాధరుడైన, ప్రకాశవంతమైన, మెరవకలిగిన
ಅರ್ಥ : ఎక్కువ ప్రకాశవంతంగా
ಉದಾಹರಣೆ :
రమేష్ తన వివాహంలో కాంతి గల వస్త్రాలు ధరించాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కాంతిగల
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వెలుగుతో నిండిన.
ಉದಾಹರಣೆ :
సూర్యుడు ఒక ప్రకాశవంతమైన నక్షత్రం.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రకాశవంతమైన, వెలుగుమయమైన, శోభాయమానమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
प्रकाश से भरा हुआ या प्रकाश से पूर्ण।
यह कमरा प्रकाशयुक्त है।Having lots of light either natural or artificial.
The room was bright and airy.