ಅರ್ಥ : ఒక దానిలో అనేక వాటిని మిళితంచేయు.
ಉದಾಹರಣೆ :
దొంగతనాన్ని చూసేవాళ్ళని కూడా దొంగల కిందికి కలుపవచ్చు.
ಸಮಾನಾರ್ಥಕ : కలగలుపు, గణించు, చేర్చుకొను, జతపరచు, పరిగణించు, లెక్కించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी कार्य आदि को करने के लिए साथ करना या किसी काम, दल आदि में रखना।
इस कार्य में अच्छे लोगों को शामिल कीजिए।ಅರ್ಥ : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
ಉದಾಹರಣೆ :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
ಸಮಾನಾರ್ಥಕ : కట్టు, కుట్టు, కూర్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeಅರ್ಥ : ప్రవహించే నీటిలో వదిలివేయడం
ಉದಾಹರಣೆ :
హిందూ శవాల అస్థికలను నదిలో కలుపుతారు.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రవహింపచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पानी की धारा में डाल या छोड़ देना।
हिन्दू मृतक की अस्थियों को नदी में बहाते हैं।ಅರ್ಥ : పిండిలో నీళ్ళు వేసి చేతితో ముద్ద చేయడం
ಉದಾಹರಣೆ :
వదిన గోధుమ పిండిని పిసుకు తోంది
ಸಮಾನಾರ್ಥಕ : పిసుకు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : విడిగా వున్న దాన్ని జంట చేయడం
ಉದಾಹರಣೆ :
పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుంది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Establish a rapport or relationship.
The President of this university really connects with the faculty.ಅರ್ಥ : రెండింటిని ఒకటి చేయడం
ಉದಾಹರಣೆ :
పాలవాడు పాలలో నీళ్ళు కలుపుతున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : కల్తిచేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.
ಉದಾಹರಣೆ :
ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఎక్కించు, కూడు, జతచేయు, జమచేయు, జోడించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
खाते, काग़ज़ आदि में लिखना।
महाजन ने आसामी को पैसे देकर उसे अपने बही-खाते में चढ़ाया।Record in writing. Enter into a book of names or events or transactions.
registerಅರ್ಥ : పంటను పెరగనీయకుండా పొలంమధ్యలో వచ్చేగడ్డి
ಉದಾಹರಣೆ :
అత్యధికంగా కలుపు వుండేకారణంగా పంటసరిగా పండలేదు.
ಸಮಾನಾರ್ಥಕ : కలుపుమొక్కలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పంలతో పాటు పెరిగే పనికిరాని మొక్కలు
ಉದಾಹರಣೆ :
రైతు వరి పోలంలో కలుపు మొక్కలు తీస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కలుపుమొక్కలు, పిచ్చిమొక్కలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ముళ్ళు కలిగిన వ్యర్థమైన చెట్లు _చేమల సమూహము
ಉದಾಹರಣೆ :
కూలీలు మైదానంలో మొలిచిన ముళ్లపొదలను పీకేశారు.
ಸಮಾನಾರ್ಥಕ : పిచ్చిమొక్కలు, పొదల సమూహము, ముళ్ళపొద
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
काँटेदार या व्यर्थ के पेड़-पौधों का समूह।
मजदूर मैदान में उगे झाड़-झंखाड़ को साफ कर रहा है।The brush (small trees and bushes and ferns etc.) growing beneath taller trees in a wood or forest.
underbrush, undergrowth, underwood