ಅರ್ಥ : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
ಉದಾಹರಣೆ :
మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
ಸಮಾನಾರ್ಥಕ : గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, పీడించు, బాధించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : గందరగోళం రేపడం
ಉದಾಹರಣೆ :
విమానం కూలిపోయిందనే అబద్దపువార్త కలకలం సృష్టించింది.
ಸಮಾನಾರ್ಥಕ : అల్లకల్లోలమవు, కలవరం రేపు, గోలరేపు, జడిగొల్పు, రంపుగొలుపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
लोगों में घबराहट फैलाने या उनकी हड्डियाँ तक कँपा देने वाली भारी हलचल पैदा करना।
हवाई अड्डे पर बम होने की झूठी ख़बर ने हड़कंप मचाया।