ಅರ್ಥ : అశాంతికి గురు అవుట.
ಉದಾಹರಣೆ :
ఊరిలో ఎక్కడ చూసిన విష జ్వరాలు సోకిన దాన్ని తలచుకుంటే కంగారుగావుంది.
ಸಮಾನಾರ್ಥಕ : కంగారు పడుట, కలత చెందుట, వ్యాకులత చెందుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अशांत होना।
दवाई खाने के बाद से जी घबरा रहा है।