ಅರ್ಥ : ఒక దానిలో అనేక వాటిని మిళితంచేయు.
ಉದಾಹರಣೆ :
దొంగతనాన్ని చూసేవాళ్ళని కూడా దొంగల కిందికి కలుపవచ్చు.
ಸಮಾನಾರ್ಥಕ : కలుపు, గణించు, చేర్చుకొను, జతపరచు, పరిగణించు, లెక్కించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी कार्य आदि को करने के लिए साथ करना या किसी काम, दल आदि में रखना।
इस कार्य में अच्छे लोगों को शामिल कीजिए।