ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కరుగు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కరుగు   క్రియ

ಅರ್ಥ : ఉప్పును నీటిలో వేస్తే కనిపించకుండా పోవడం

ಉದಾಹರಣೆ : చక్కెర, ఉప్పు త్వరగా కరిగిపోతాయి.

ಸಮಾನಾರ್ಥಕ : విలీనంచేయు

ಅರ್ಥ : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.

ಉದಾಹರಣೆ : నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.

ಸಮಾನಾರ್ಥಕ : ఒకటగు, ఒకటవు, కలియు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी द्रव में किसी अन्य पदार्थ का मिलना।

तेल पानी में कभी नहीं घुलता।
घुलना

Pass into a solution.

The sugar quickly dissolved in the coffee.
dissolve

ಅರ್ಥ : వేడి వలన ఏవస్తువైన నీళ్ళలాగ మారే ప్రక్రియ

ಉದಾಹರಣೆ : మంచు గడ్దను ఎక్కువ సమయం బయట ఉంచినందువల్ల అది కరిగిపోతుంది

ಸಮಾನಾರ್ಥಕ : కరిగిపోవు, కరుగువడు, చెమరు, ద్రవించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गरमी से किसी वस्तु का गलकर पानी सा हो जाना।

बर्फ को ज्यादा देर तक बाहर रखने से वह पिघल जाता है।
गलना, टघरना, टघलना, टिघलना, पिघलना

ಅರ್ಥ : మనస్సులో దయ ఉత్పన్నమగుట.

ಉದಾಹರಣೆ : అతని దయనీయ స్థితిని చూసి నా మనస్సు కరిగిపోయింది.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चित्त में दया उत्पन्न होना।

उसकी दुख भरी दास्तान सुनकर मेरा दिल पिघल गया।
द्रवित होना, पसीजना, पिघलना

Become more relaxed, easygoing, or genial.

With age, he mellowed.
mellow, mellow out, melt