ಅರ್ಥ : సన్యాసుల చేతుల వుండే జలపాత్ర
ಉದಾಹರಣೆ :
సన్యాసుల చేతిలో కమండలము వుంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : జలపాత్ర
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సాధువులు చేతికింద ఉంచుకునే కర్ర
ಉದಾಹರಣೆ :
వారు కమండలం కొరుకు వెదుకుతున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఋషి చేతిలో ఉండే వస్తువు లేదా సాధువులు మంచి నీళ్ళను తాగడానికి ఉంచుకొనే పాత్ర
ಉದಾಹರಣೆ :
మహత్ముని దగ్గర ఉన్న సేవకుడు దగ్గరి సరస్సు నుండి కమండలంలో చల్లని నీళ్లను నింపుకొని తెచ్చాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An object used as a container (especially for liquids).
vessel