ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : తలపై గాయమైనప్పుడు వచ్చే వాపు
ಉದಾಹರಣೆ : అతని నుదుటిపైన ఎడమవైపు బొప్పికట్టినది.
ಸಮಾನಾರ್ಥಕ : దద్దు, బుడిప, బుడిపి, బుడిపె, బొడిపి, బొప్పి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
शरीर की सतह पर चोट आदि के कारण या जन्मजात होनेवाला उभार।
ಅರ್ಥ : శరీరంలో మాంసము ఒక చోట చేరి గడ్డవలె ఏర్పడినది
ಉದಾಹರಣೆ : పుండు మానిన తర్వాత ఇప్పుడు దాని మీద కణితి వచ్చింది.
ಸಮಾನಾರ್ಥಕ : కంతి, కణితి, కిణం, గాదం, దద్దు, దద్దురు, బుడప, బొడిపి, బొప్పి
माँस की जमी हुई गाँठ।
ಸ್ಥಾಪನೆ