ಅರ್ಥ : నిష్టమైన నియమాలు కలిగి వుండటం.
ಉದಾಹರಣೆ :
అతడు కఠోరమైన బ్రాహ్మణుడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : సున్నితత్వం లేనివాడు
ಉದಾಹರಣೆ :
మా నాన్న కఠోరమైన స్వభావం కలవాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కఠినమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
ಉದಾಹರಣೆ :
మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కచ్చితమైన, కఠినమైన, దయలేని, నిష్ఠురమైన, పరుషమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।ಅರ್ಥ : పకడ్బంధీ
ಉದಾಹರಣೆ :
అపరాధి పైన కఠోరమైన నిఘా వుంచారు.
ಸಮಾನಾರ್ಥಕ : కఠినమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కంఠం ద్వారా ఒత్తి పలికేవి
ಉದಾಹರಣೆ :
ఆమెది కఠోరమైన స్వరం.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :