ಅರ್ಥ : రాయిలాగా కఠినముగా నున్న హృదయం.
ಉದಾಹರಣೆ :
పాషాణహృదయంగల వ్యక్తి హత్యలు చేయడానికి వెనుకాడడు.
ಸಮಾನಾರ್ಥಕ : కఠోరహృదయంగల, కౄరమైన, కౄరహృదంగల, నిర్ధయుడైన, పాషాణ హృదయంగల, మనస్సులేని, హృదంలేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसका हृदय कठोर हो।
कठोरहृदय व्यक्ति ही हत्या जैसे जघन्य अपराध कर सकते हैं।