ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ కంగారు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

కంగారు   నామవాచకం

ಅರ್ಥ : కలత చేందుట.

ಉದಾಹರಣೆ : వ్యాకులత వలన నేను ఈ పని పైన ద్యాస ఉంచలేక పోతున్నాను.

ಸಮಾನಾರ್ಥಕ : అశాంతి, ఆతుర్ధా, ఉద్విగ్నత, కలత, చికాకు, దిగులు, వికలత, వ్యాకులత, సంబ్రమం, హైరానా


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ಅರ್ಥ : మనసు నిశ్చలంగా ఉండకపోవుట

ಉದಾಹರಣೆ : కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.

ಸಮಾನಾರ್ಥಕ : ఆతురత, ఆత్రం, కలవరపడటం, తొందర, తొందరపాటు, త్వరితగతి, వేగిరపాటు, హుటాహుటి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

चित्त के अस्थिर होने का भाव।

व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।
अभिनिविष्टता, अशांतता, अस्थिरचित्तता, उद्विग्नता, चलचित्ता, व्यग्रता

Feelings of anxiety that make you tense and irritable.

disquietude, edginess, inquietude, uneasiness

ಅರ್ಥ : ఆస్ర్టేలియాలో ఉండు విశేషకరమైన జంతువు, ఇది తనపిల్లల్ని కడుపుకు ఉండు సంచిలాంటి భాగంలో దాచుకుంటుంది

ಉದಾಹರಣೆ : కంగారు ఎక్కువ దూరం దూకగలదు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रसिद्ध स्तनपायी जन्तु जो विशेषकर आस्ट्रेलिया में पाया जाता है।

कंगारू बहुत ऊँची छलाँग लगा सकता है।
कंगारू

Any of several herbivorous leaping marsupials of Australia and New Guinea having large powerful hind legs and a long thick tail.

kangaroo

కంగారు   విశేషణం

ಅರ್ಥ : చాలా గాబరాగా మాట్లాడటం.

ಉದಾಹರಣೆ : అతడు ఎల్లప్పుడు వ్యాకులమైన మాటలు మాట్లాడుతాడు

ಸಮಾನಾರ್ಥಕ : అధ్యైర్యం, ఆతురత, ఆదుర్థా, కలవరపాటు, తొందరపాటు, వ్యాకులతమైన


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Causing or fraught with or showing anxiety.

Spent an anxious night waiting for the test results.
Cast anxious glances behind her.
Those nervous moments before takeoff.
An unquiet mind.
anxious, nervous, queasy, uneasy, unquiet