ಅರ್ಥ : స్థిరంగా ఉండే భావన.
ಉದಾಹರಣೆ :
మనస్సు ఏకాగ్రతగా ఉంటే ఏ పనైనా చేయగలుగుతారు.
ಸಮಾನಾರ್ಥಕ : నిశ్చలం, నిశ్చిలత్వం, స్థిరం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A state of no motion or movement.
The utter motionlessness of a marble statue.ಅರ್ಥ : ధ్యానంతో నిండిన.
ಉದಾಹರಣೆ :
సరిత ప్రతిపని ఏకాగ్రతతో చేస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : అవధానం, ఉపధారణం, ధారణి, ధ్యానపూరితం, నిబ్బరం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ध्यान से पूर्ण या भरे होने की अवस्था या भाव।
सरिता प्रत्येक काम ध्यानपूर्णता के साथ करती है।ಅರ್ಥ : ధ్యానంతో ఒకదానిపై నిమగ్నం చేసే పని.
ಉದಾಹರಣೆ :
ఏకాగ్రత లేకపోతే సఫలం జరగదు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏ దైన పనిలో మునిగిపోవుట
ಉದಾಹರಣೆ :
దివాకర్ ఏకాగ్రతతో తన పనిలో లీనమై ఉండెను.
ಸಮಾನಾರ್ಥಕ : అవధానం, ఉపధారణం, పట్టుదల, శ్రద్ద, సంవిత్తు, సమాధిస్దితి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
तल्लीन होने की अवस्था या भाव।
दिवाकर तल्लीनता से अपने काम में लगा हुआ था।