ಅರ್ಥ : పదే పదే ఒకే మాట చెప్పడం
ಉದಾಹರಣೆ :
మాటి_మాటికి అతను మనోజ్ పెళ్లి మాటే ఎత్తుతున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : మాట్లాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Take the first step or steps in carrying out an action.
We began working at dawn.ಅರ್ಥ : మాటలతో ఉన్నత స్థానాన్ని కల్పించడం
ಉದಾಹರಣೆ :
ప్రధానోపాధ్యాయుడు అతనిని పొగడ్తలతో ముంచెత్తాడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : హెచ్చుగా వుండటం
ಉದಾಹರಣೆ :
ఎత్తుపైన గాలియొక్క ఒత్తిడి తక్కువగా వుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :