ಅರ್ಥ : చవలేనటువంటిది
ಉದಾಹರಣೆ :
రైతు తన భోజనంలో ఎండిన రొట్టె మరియు పచ్చడి తింట్టున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : జీవ శక్తికి సూచకమైన పచ్చదనము లేనటువంటి.
ಉದಾಹರಣೆ :
ఎండిన చెట్టు గాలికి పడిపోయింది
ಸಮಾನಾರ್ಥಕ : ఎండినటువంటి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చర్మంలో జీవత్వం లేకపోవడం
ಉದಾಹರಣೆ :
ఎండా కాలంలో చర్మం ఎండిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : పొడిబారిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :