ಅರ್ಥ : ఊగడానికి ప్రేరేపించే క్రియ
ಉದಾಹರಣೆ :
వాద్యయంత్రాలనుండి వచ్చే శబ్ధం సభికులందరినీ ఊగించింది.
ಸಮಾನಾರ್ಥಕ : ఊగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం
ಉದಾಹರಣೆ :
మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : ఊగించు, కదిలించు, తూలించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
हिलाने का काम दूसरे से कराना।
आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।