ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : విద్యార్థులకు పాఠాలను బోధించేవాడు
ಉದಾಹರಣೆ : అధ్యాపకుడు మరియు విద్యార్థుల మధ్య సంబంధం మధురంగా ఉండాలి.
ಸಮಾನಾರ್ಥಕ : అధ్యాపకుడు, అయ్యవారు, ఆచార్యుడు, ఉపదేశి, గురువు, చదువులయ్య, బోధకుడు, మాస్టారు, విద్యాదాత, శిక్షకుడు, స్వాధ్యాయి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
वह व्यक्ति जो विद्यार्थियों को पढ़ाता है।
A person whose occupation is teaching.
ಅರ್ಥ : చదువును నేర్పించేవాడు.
ಉದಾಹರಣೆ : గురువు లేకుంటే జ్ఞానం లభించదు.
ಸಮಾನಾರ್ಥಕ : గురువు
विद्या या कला सिखाने वाला व्यक्ति।
An authority qualified to teach apprentices.
ಸ್ಥಾಪನೆ