ಅರ್ಥ : అవసరాల కొరకు వాడుకోవడం
ಉದಾಹರಣೆ :
మేస్త్రీ ఇల్లు కట్టడానికి వంద సిమెంటి మాడెల్ని ఖర్చు చేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఖర్చుచేయు, వినియోగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అస్త్రశస్త్రాలను ఉపయోగంలోనికి తేవడం
ಉದಾಹರಣೆ :
రాముడు రావణుడిపై తిరుగులేని శస్త్రాన్ని ప్రయోగించాడు
ಸಮಾನಾರ್ಥಕ : ప్రయోగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : అవసరానికి వాడుకోవడం
ಉದಾಹರಣೆ :
మీరు మెదడును ఉపయోగించండి.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రయోగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
व्यवहार या काम में लाना।
प्रकृति में उपलब्ध संसाधनों का सही तरह से उपयोग करो।ಅರ್ಥ : కొత్త పాత్రను మొదటి సారిగ పనిలోకి తీసుకురావడం
ಉದಾಹರಣೆ :
పూజ సమయంలో కొత్త పాత్రను ఉపయోగిస్తారు
ಸಮಾನಾರ್ಥಕ : వినియోగించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పనికిరావడం
ಉದಾಹರಣೆ :
మా ద్వారా కొనసాగుతున్న సేవలు ప్రజలందరికి బాగా ఉపయోగపడుతున్నాయి
ಸಮಾನಾರ್ಥಕ : ఉపయోగపడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी के द्वारा सेवाओं आदि का उपयोग होना या किया जाना।
हमारे द्वारा चलाई गई सेवाएँ बहुत सारे लोगों द्वारा उपयोग होती हैं।