ಅರ್ಥ : మురికిని వదలగొట్టడం
ಉದಾಹರಣೆ :
మాప్రజలు బట్టలు చాకలి వాళ్ళ ద్వారా ఉతికించుకుంటారు.
ಸಮಾನಾರ್ಥಕ : శుభ్రం చేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నీళ్ళు, సబ్బు మొదలైనవి ఉపయోగించి శుభ్రపరచడం.
ಉದಾಹರಣೆ :
ఈ రోజుల్లో యంత్రములో బట్టలు ఉతకబడుతున్నాయి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మురికి, మరకలను శుభ్రపరచడం
ಉದಾಹರಣೆ :
అమ్మ బట్టలలలో ఉన్న మురికిని ఉతుకుతున్నది
ಸಮಾನಾರ್ಥಕ : వదలగొట్టు, శుభ్రపరచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Make clean by removing dirt, filth, or unwanted substances from.
Clean the stove!.