ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఉచ్చు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఉచ్చు   నామవాచకం

ಅರ್ಥ : తాడు సహాయంతో పెద్ద భవనాలను ఎక్కుట

ಉದಾಹರಣೆ : దొంగలు ఉచ్చు సహాయంతో మూడవ అంతస్తుకు చేరుకున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : తాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह फंदेदार रस्सी जिसके सहारे ऊँचे मकानों आदि पर चढ़ते हैं।

चोर कमंद के सहारे बड़ी इमारत की तीसरी मंजिल पर चढ़ गया था।
कबंध, कबन्ध, कमंद, कमंध, कमन्द, कमन्ध

ಅರ್ಥ : జలార్లు చేపలను పట్టుకొవడానికి ఉపయోగించేది

ಉದಾಹರಣೆ : చిట్టచివరకు పావురం వేటగాడి వలలో చిక్కుకుంది.

ಸಮಾನಾರ್ಥಕ : జాల, జాలం, జాలకం, తట్టి, పాతాళి, పాశం, పాశబంధం, మృగబంధిని, వగ్గెర, వల


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

तार या सूत आदि का वह पट जिसका व्यवहार मछलियों, चिड़ियों आदि को फँसाने के लिए होता है।

अंततः कबूतर शिकारी के जाल में फँस ही गये।
आनाय, जाल, पाश

A trap made of netting to catch fish or birds or insects.

net

ಅರ್ಥ : క్రూర జంతువులను బంధించి ఉంచే ఇనుప పంజరము

ಉದಾಹರಣೆ : బోనులో బంధించబడినందు వలన సింహము గర్జిస్తున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : పంజరం, బోను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

एक प्रकार का बड़ा पिंजरा जिसमें धातु की छड़ें लगी रहती हैं।

कटहरे में कैद किए जाने पर शेर दहाड़ रहा था।
कटघरा, कटहरा

ಅರ್ಥ : కుట్టు, అల్లిక మొదలైనవి వేసేటటువంటిది

ಉದಾಹರಣೆ : అతను ఒక ఉచ్చు నేరుగా ఇంకొ ఉచ్చు రివర్స్‍లో నేతవాడు ఈ నమూనాను వేశాడు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

क्रोशिए, सलाई आदि की एक बार की बुनाई।

उसने एक फंदा सीधा और एक फंदा उलटा बुनकर यह नमूना बनाया है।
फंदा, फन्दा

ಅರ್ಥ : వేటగాడు పక్షులను , జంతువులను పట్టుకోవడానికి త్రాడు లేదా కంచెతో తయారుచేసినది

ಉದಾಹರಣೆ : వేటగాడు కుందేలును ఉచ్చులో బంధించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : వల


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

रस्सी, तार आदि का घेरा जिसके बीच में पड़ने से जीव बंध जाता है, और बंधन कसने से प्रायः मर भी सकता है।

शिकारी ने खरगोश को पाश से बाँध दिया।
पाश, फँसरी, फँसौरी, फंदा, फन्दा, फाँद, बाँगुर

A trap for birds or small mammals. Often has a slip noose.

gin, noose, snare

ಅರ್ಥ : గొంతుకు తాడు గట్టిగా బిగించుకోవడం

ಉದಾಹರಣೆ : అమ్మాయి ఉరి సమయంలో అతడి చేతిలో చెయ్యి పెట్టింది.

ಸಮಾನಾರ್ಥಕ : ఉరి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

काँटे के समान बाँस,लकड़ी आदि का टुकड़ा जो शरीर में चुभ जाता है।

लकड़ी फाँड़ते समय उसके हाथ में फाँस धँस गयी।
फाँस

A small thin sharp bit or wood or glass or metal.

He got a splinter in his finger.
It broke into slivers.
sliver, splinter