ಅರ್ಥ : ఉగ్రవాదంను సమర్థించు భావం.
ಉದಾಹರಣೆ :
ఉగ్రవాదియైన వ్యక్తి దేశంలో హింసను ప్రేరేపిస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : తీవ్రవాదియైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : -పరిపాలనలోగాని ప్రభుత్వాన్ని లేదా సమాజాన్ని నిర్భంధపెట్టడంలోగాని భయోత్పాదక పద్ధతులను అభిమానించి వాటిని అనుసరించేవాడు.
ಉದಾಹರಣೆ :
-ఈ రోజుల్లో చాలా మంది నేతలు కూడా ఉగ్రవాద కార్యక్రమాలలో లీనమయ్యారు.
ಸಮಾನಾರ್ಥಕ : దౌర్జన్యవాదైన, హింసావాదైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :