ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : సాధువులు నివసించే స్థలం
ಉದಾಹರಣೆ : ఉత్తర కాశి తిరుగుతున్నపుడు మేము కొన్ని రోజులు మఠంలో గడిపాము
ಸಮಾನಾರ್ಥಕ : మఠం, సత్రం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
साधु-संतों के रहने का स्थान।
The residence of a religious community.
ಅರ್ಥ : మునులు వుండే ప్రదేశం
ಉದಾಹರಣೆ : మోక్షం పొందడానికై ప్రజలు ఆశ్రమ స్థలాలకు వెళ్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : క్షేత్రం, శరణాలయం, సంస్థ, సమాజం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक समाज।
ಅರ್ಥ : మునులు, ఋషులు ఉండే స్థలం
ಉದಾಹರಣೆ : వనవాసకాలంలో శ్రీరాముడు పంచవాటిలో తన ఆశ్రమంను నిర్మించుకున్నాడు.
ऋषियों और मुनियों के रहने का स्थान।
The abode of a hermit.
ಅರ್ಥ : ప్రాచీన బౌద్ధ భిక్షువులు మొదలైన ధార్మికుల నివాస స్థానం
ಉದಾಹರಣೆ : ఇగత్‍పూరీ ఒక ప్రసిద్ధ క్షేత్రం.
ಸಮಾನಾರ್ಥಕ : క్షేత్రం, శరణాలయం, సమాజం
प्राचीन बौद्ध भिक्षुओं आदि का धार्मिक निवास स्थान।
ಸ್ಥಾಪನೆ