ಅರ್ಥ : అనవసరంగా అటు - ఇటు తిరుగుట.
ಉದಾಹರಣೆ :
చదువు సంధ్యలు వదిలేసి అతను రోజంతా ఆవారాగా తిరుగుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : బేకారుగా తిరుగు, వ్యర్థంగా తిరుగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
व्यर्थ में इधर-उधर घूमना।
पढ़ाई-लिखाई छोड़कर वह दिनभर आवारागर्दी करता है।