ಅರ್ಥ : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం
ಉದಾಹರಣೆ :
సింహం మాంసాన్ని తింటున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : తిను
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
ಉದಾಹರಣೆ :
తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :