ಅರ್ಥ : ఒకదానితో ఒకటి ఆసరాగా వుండటం
ಉದಾಹರಣೆ :
ఈ స్థంభాన్ని ఆధారం చేసుకొని ఈ గది నిలబడింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : బరువాటి వస్తువును నిలుపుటకు దాని కింద పెట్టే చక్క
ಉದಾಹರಣೆ :
అరటిచెట్టు ఒంగిపోకుండా ఆధారాన్ని కట్టండి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A support placed beneath or against something to keep it from shaking or falling.
propಅರ್ಥ : ఏదైనా ఒక విషయం స్పష్టం చేయడానికి కావలసినది
ಉದಾಹರಣೆ :
మీరు నన్ను ఏ ఆధారంతో అంటున్నారు?.
ಸಮಾನಾರ್ಥಕ : మూలం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह अंतर्निहित मूलभूत पूर्वानुमान जो किसी बात के स्पष्टीकरण के लिए आवश्यक हो।
आप मुझे किस आधार पर ऐसा कह रहे हैं।The fundamental assumptions from which something is begun or developed or calculated or explained.
The whole argument rested on a basis of conjecture.ಅರ್ಥ : నిజానిజానికి సంబంధించిన భావన.
ಉದಾಹರಣೆ :
నిజానిజానికి సంబంధించిన భావన.నీకు ఈ మరణ శాసన ఆధారం లభించవలసి ఉంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
प्रामाणिक होने की अवस्था या भाव।
आप को इस वसीयत की प्रामाणिकता सिद्ध करनी होगी।Something (such as a fact or circumstance) that shows an action to be reasonable or necessary.
He considered misrule a justification for revolution.ಅರ್ಥ : జీవితాంతము తోడుగా ఉండటం.
ಉದಾಹರಣೆ :
ముసలితనంలో తల్లి-తండ్రులకు పిల్లలు ఆధారంగా ఉంటారు.
ಸಮಾನಾರ್ಥಕ : ఆశ్రయం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The activity of providing for or maintaining by supplying with money or necessities.
His support kept the family together.ಅರ್ಥ : సాక్ష్యం కోసం చూడటం
ಉದಾಹರಣೆ :
నిన్న జరిగిన బ్యాంక్ దోపిడి గురించి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :