ಅರ್ಥ : పని మనుషులుగా చూడటం.
ಉದಾಹರಣೆ :
ఆంగ్లేయులు భారతీయులను సుమారు 200 సంవత్సరాలు బానిసలుగా చూసినారు.
ಸಮಾನಾರ್ಥಕ : అనుచారకులు, ఊడిగగత్తె, దాసి, పనికత్తె, పనివాడు, పరతంత్రుడు, పరవశుడు, పరాధీనుడు పరిచారకులు, పారివాడు, పాలేరు, బానిస, సేవికులు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇతరుల ఆధీనంలో ఉండుట.
ಉದಾಹರಣೆ :
పరాధీనుడైన వ్యక్తి పంజరంలో బంధించబడిన చిలుకతో సమానం.
ಸಮಾನಾರ್ಥಕ : అన్యాధీనుడైన, పరవంతుడు, పరవరుడు, పరాధీనుడైన, బానిస, వివశుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Hampered and not free. Not able to act at will.
unfree